¡Sorpréndeme!

Teamindia ప్లేయర్స్ ఆటపై England స్పిన్నర్ Analysis | Ind Vs Nz || Oneindia Telugu

2021-11-18 77 Dailymotion

IND vs NZ 2021: Graeme Swann Heaps Praise On An Upcoming Indian Youngster, Reveals Michael Hussey’s Words About Him
#Teamindia
#Indiancricketteam
#MsDhoni
#RuturajGaikwad
#ShreyasIyer
#RohitSharma
#IndVsNz
#Chennaisuperkings
#Csk
#Ipl2022

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌పై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్‌ స్వాన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. గైక్వాడ్ ఆటకు ఫిదా అయ్యానని, ఐపీఎల్‌లో తాను చూసిన మంచి ఇన్నింగ్స్‌ల్లో అతడు ఆడినవి కొన్ని ఉన్నాయన్నాడు. భవిష్యత్తులో గైక్వాడ్‌ మంచి ఆటగాడిగా మారబోతున్నాడని మైక్ హస్సీ కొన్నేళ్ల కిందటే తనతో చెప్పాడని గ్రేమ్ స్వాన్ వెల్లడించాడు.